మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Nrusimha Saptakam – శ్రీ నృసింహ సప్తకం
అద్వైతవాస్తవమతేః ప్రణమజ్జనానాం
సంపాదనాయ ధృతమానవసింహరూపమ్ |
ప్రహ్లాదపోషణరతం ప్రణతైకవశ్యం
దేవం ముదా కమపి నౌమి కృపాసముద్రమ్ || 1 ||
నతజనవచనఋతత్వ-
-ప్రకాశకాలస్య దైర్ఘ్యమసహిష్ణుః |
ఆవిర్బభూవ తరసా
యః స్తంభాన్నౌమి తం మహావిష్ణుమ్ || 2 ||
వక్షోవిదారణం య-
-శ్చక్రే హార్దం తమో హంతుమ్ |
శత్రోరపి కరుణాబ్ధిం
నరహరివపుషం నమామి తం విష్ణుమ్ || 3 ||
రిపుహృదయస్థితరాజస-
-గుణమేవాసృఙ్మిషేణ కరజాగ్రైః |
ధత్తే యస్తం వందే
ప్రహ్లాదపూర్వభాగ్యనిచయమహమ్ || 4 ||
ప్రహ్లాదం ప్రణమజ్జన-
-పంక్తేః కుర్వంతి దివిషదో హ్యన్యే |
ప్రహ్లాదప్రహ్లాదం
చిత్రం కురుతే నమామి యస్తమహమ్ || 5 ||
శరదిందుకుందధవలం
కరజప్రవిదారితాసురాధీశమ్ |
చరణాంబుజరతవాక్యం
తరసైవ ఋతం ప్రకుర్వదహమీడే || 6 ||
ముఖేన రౌద్రో వపుషా చ సౌమ్యః
సన్కంచనార్థం ప్రకటీకరోషి |
భయస్య కర్తా భయహృత్త్వమేవే-
-త్యాఖ్యాప్రసిద్ధిర్యదసంశయాభూత్ || 7 ||
ఇతి శృంగేరి జగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీ స్వామిభిః విరచితం శ్రీ నృసింహ సప్తకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.